GRAND FINALE EVENT ATA TATA SANSKRITIKA MAHOTSAVAM-2017

IMG_6083 IMG_6085 IMG_6086 IMG_6087

అమెరికన్ లో స్థిరపడిన తెలుగువారు 26 ఏళ్ళ క్రితం స్థాపించుకున్న సంస్థ ‘ఆటా’. నవంబర్ 26 నుంచి నిరాటంకంగా జరుగుతున్నఈ వేడుకలు డిసెంబర్ 23న ముగిసాయి. ఈ రోజు ఉదయం 5కె రన్ తో మొదలయ్యే ఈ ముగింపు ఉత్సవంలో సూపర్ స్టార్ కృష్ణకు ‘ఆటా జీవన సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నామని ‘ఆటా’ ప్రస్తుత అధ్యక్షులు కరుణాకర్ అసిరెడ్డి, కాబోయే అధ్యక్షులు (ప్రెసిడెంట్ ఎలెక్ట్) పరమేష్ భీమిరెడ్డి, టాటా అధ్యక్షులు జాన్సీ రెడ్డి టాటా బోర్డు ఆఫ్ మెంబర్ వంశిలు ప్రకటించారు.

అమెరికన్ లో ఉన్న తెలుగువారికే కాకుండా.. ఇండియాలో ఉన్న మన తెలుగువారి కోసం సైతం ‘ఆటా’ ఇతోధికంగా పాటు పడుతోందని వారు తెలిపారు. డిసెంబర్ 23న జరిగే ఆటా ముగింపు వేడుకలకు పలువురు సినీ నటులు హాజరైయ్యరు. సూపర్ స్టార్ కృష్ణకు ‘ఆటా లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు’ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలోసకన సప్రముఖ సినీ తార రోజా, అమని, తమ్మరెడ్డి భరద్వాజ వివి ప్రసాద్, విజయనిర్మాల, అది శశిగిరిరావు, తదితరులు పాల్గొన్నారు. హోంమంత్రి నాయినీ నర్సింహరెడ్డి ముఖ్య అతిదిగా పాల్గొన్నారు. అశ్వనిదత్ నిర్మాత, పిసిరెడ్డి, దర్శకుడు బి గోపాల్, ముప్పలేని శివ, ఎస్వీ కృష్ణ రెడ్డి, ఎన్ శంకర్, గాయని మళవిక పలువురు ఆటా, టాటా ప్రతినిధులు పాల్గోన్నారు.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *