Latest Posts

GRAND FINALE EVENT ATA TATA SANSKRITIKA MAHOTSAVAM-2017

అమెరికన్ లో స్థిరపడిన తెలుగువారు 26 ఏళ్ళ క్రితం స్థాపించుకున్న సంస్థ ‘ఆటా’. నవంబర్ 26 నుంచి నిరాటంకంగా జరుగుతున్నఈ వేడుకలు డిసెంబర్ 23న ముగిసాయి. ఈ రోజు ఉదయం 5కె రన్ తో మొదలయ్యే ఈ ముగింపు ఉత్సవంలో సూపర్ స్టార్ కృష్ణకు ‘ఆటా జీవన సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నామని ‘ఆటా’ ప్రస్తుత…
Read more