టెక్నోపెయింట్స్ బ్రడ్ అంబాసిడర్‌గా సూపర్ స్టార్ మహేశ్‌బాబు అట్టహాసంగా కంపెనీ టీవీసీ ఆవిష్కరణ
హైదరాబాద్, జూన్ 28: పెయింట్స్ రంగంలో ఉన్న హైదరాబాద్‌కంపెనీ టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సినీనటుడు మహేశ్‌బాబు నియమితులయ్యారు. ఈ మేరకు టెలివిజన్ కమర్షియల్‌ను (టీవీసీ) నమ్రత మహేశ్‌ఘట్టమనేని, రాజ్య సభ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మేఘా ఇంజనీరింగ్, ఇన్ప్రా స్ట్రక్చర్స్ డైరెక్టర్ బి.శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు.టీఎస్‌ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి చేతులమీదుగా స్టిల్స్‌లాంఛ్ చేశారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్-కన్వెన్షన్‌లో బుధవారం సాయంత్రం అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో క్రెడాయ్, నరెడ్కో ప్రతినిధులు, నిర్మాణ రంగ సంస్థల ప్రమోటర్లు, టెక్నోపెయింట్స్ సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా…
Read more
